ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ఎంట్రీకి ఎపుడు మార్గం సులభమే అన్న విషయం తెలిసిందే. స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇవ్వడానికి అవకాశాలు క్యు కడుతాయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్స్ పిల్లలు కూడా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ హీరో, హీరోయిన్ లు గా సెటిల్ అవుతుంటారు. అయితే ఈ స్టార్ హీరో కుమార్తె మాత్రం అనూహ్యంగా హాట్ ఫొటోస్ తో అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. ఈ స్టార్ హీరోయిన్ ఎంచుకున్న మార్గం అందరికీ షాక్ ఇస్తోంది. నగ్న ఫోటో షూట్ లతో ఈ అమ్మడు ఇండస్ట్రీలో బిజినెస్ మొదలెట్టేసింది. ఒకపక్క తండ్రి వద్దంటున్నా తల్లి సపోర్ట్ తో తాను అనుకున్నదే చేస్తానంటూ చేసుకుపోతుంది. అయితే ఈ వార్త టాలీవుడ్ దో, కోలీవుడ్ దో కాదు హాలీవుడ్ ది లెండి. విషయం విన్న వెంటనే హాలీవుడ్ న్యూస్ అని తెలుస్తోంది.

అయితే హాలీవుడ్ స్టార్స్ అయిన  డెనిస్ రిచర్డ్స్(51)-చార్లీ షీన్(56) ల గారాల కూతురు సామీ షీన్(18) అందాల ఆరబోతకు అస్సలు అడ్డుతెర లేదు అంటోంది.  2002లో పెళ్లి చేసుకున్న డెనిస్, చార్లీ 2006లో విడిపోయారు. వీరికి సామి షేన్ అనే కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. ఇపుడు ఆమె ఇండస్ట్రీలో స్థిరపడాలని అందులోనూ తక్కువ సమయం లోనే ఎక్కువ పాపులర్ అవ్వాలని ఫిక్స్ అయ్యింది.  అందాల విందుకు నేను ఆల్రెడీ రెడీ అంటోంది. 'ఓన్లీ ఫ్యాన్స్' యాప్‌లో ఈ ముద్దుగుమ్మ బ్యూటీ ఎగ్జిబిషన్ చేయడానికి సర్వం సిద్దం చేసుకుంటోంది. ఇప్పటికే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ప్రకటన కూడా ఇచ్చేసింది. తండ్రి తన నిర్ణయాన్ని తప్పు పడుతూ ఇలా చేయొద్దు అంటూ నెత్తి నోరు కొట్టుకుంటున్నా..ఈ అమ్మడు మాత్రం అస్సలు వినడం లేదట.

మాస్ అండ్ హాట్ మెసేజ్ ఎలా పంపించాలో, ఓన్లీ ఫ్యాన్స్ పిక్స్ ఎలా సెండ్ చేయాలో హెల్ప్ చేయాలని ట్విట్టర్ వేదికగా ఈ బ్యూటీ కోరడం అందరినీ అవాక్ అయ్యేలా చేసింది. బుధవారం మరో కొత్త పోస్ట్‌తో వస్తున్నానని తెలిపిన సామి  .. వారానికి మూడు సార్లు న్యూ కంటెంట్‌తో అందరినీ మైమరిపిస్తానని అభిమానులకు మాట కూడా ఇచ్చేసింది. ఇప్పటికీ మెంబర్షిప్ తీసుకొని వారు వెంటనే తీసుకోవాలని లేదంటే తన అందాల విందు మిస్ అవుతారని బోల్డ్ గా కామెంట్స్ చేసింది.  తన హాట్ కంటెంట్ మిస్ అయ్యి ఫీల్ అవుతారు అంటూ ఆసక్తి పెంచుతోంది. అయితే నగ్న చిత్రాల ద్వారా ఆదాయం పొందటం కన్నా సృజనాత్మకతను వినియోగించి పాపులర్ కావాలని, తన ఇంటిగ్రిటీని కోల్పోకూడదని..దాని వలన భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ఓ వైపు తండ్రి చెబుతున్న సామి తన డెసిషన్ తన లైఫ్ తన ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు తల్లి రిచర్డ్స్ మాత్రం ఆమె నిర్ణయాన్ని సమర్థించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: