రెనాల్ట్ నుండి కొత్త మోడల్ సివిట్ డుస్టర్ లాంచింగ్ అవుతుంది. పెట్రోల్ వాహనంగా రిలీజ్ అవుతున్న ఈ వెహికల్ 10.32 లక్షలకు అందుబాటులో ఉంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ సామర్ధ్యంతో 5 స్పీడ్ ట్రాన్స్ మిషన్స్ తో ఈ వస్తున్న ఈ వెహికల్ అధునాతన టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది.


ఇక ఈ వెహికల్ హ్యుండై క్రెటా, నిస్సాన్ టెరెంటో ల మోడల్స్ కు పోటీ పడుతుంది. రెనాల్ట్ నుండి వచ్చిన డస్టర్ వెహికల్ ఇప్పటికే మంచి సేల్స్ కలిగి ఉంది. ఇక రానున్న ఈ డస్టర్ సివిటి మోడల్ కూడా కచ్చితంగా క్లిక్ అవుతుందని చెప్పొచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: