హ్యుండై నుండి సరికొత్త ఎలైట్ ఐ20  2018 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనున్నారు. ఇక ఈ వెహికల్ పెట్రోల్ వర్షన్ 5.35 నుండి 7.90 లక్షల వరకు.. డీజిల్ మోటార్ అయితే 6.73 నుండి 9.15 లక్షల వరకు అందుబాటులో ఉంటుంది. టెక్నికల్ గా అప్డేటెడ్ వర్షన్ తో వస్తున్న ఈ వెహికల్ మార్కెట్ లో ఉన్న మారుతి సుజుకి బలెనో, హోండా జజ్, 2018 మారుతి స్విఫ్ట్ లకు గట్టి పోటీ ఇస్తుంది.


కూల్ సెట్ ఎల్.ఈ.డి లైట్స్ తో వస్తున్న ఈ వెహికల్ బంబర్ మోడల్ కూడా మార్చబడింది. 16 ఇంచ్ అల్లోయ్ వీల్స్ తో వస్తున్న ఈ సరికొత్త ఐ20 హ్యుండై ప్రియులకు నచ్చేలా డిజైన్ చేయబడింది. ఇక త్వరలో మార్కెట్ లో రిలీజ్ కాబోతున్న ఈ వెహికల్ ఫీచర్స్ కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి.   



మరింత సమాచారం తెలుసుకోండి: