ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు అనేది నడుస్తున్నాయి. ఆ మూఢనమ్మకాలను ప్రజలు కూడా నమ్ముతున్నారు. కొన్ని ఊర్లలో ఈ మూఢనమ్మకాలతో కుటుంబాలు కూడా నాశనమైన రోజులు ఉన్నాయి. అలాంటి ఒక మూఢ నమ్మకం ఈ ఊర్లో ప్రచారంలో ఉంది. అది ఏ గ్రామమో తెలుసుకుందామా..? అదొక వింతైన గురించి చెప్పవచ్చు.. ఆ గ్రామంలో జన్మించే వాళ్ళకంటే చనిపోయే వారే ఎక్కువంట. ఆ గ్రామంలో ఎవరైనా మరణిస్తే వెంటనే మరొకరు చనిపోతారని, ఈ యొక్క తంతు కొన్ని వందల సంవత్సరాలుగా సాగుతోందని, ఇందులో ఉన్నది ఏమిటో అర్థం కావడం లేదని వారు అంటున్నారు. అది ఒక వింత అయిన గ్రామం. ఆ గ్రామంలో ఎవరైనా మృతి చెందింది దాని వెనక నేను మళ్ళీ ఒకరు మృతి చెందుతారని, యొక్క తంతు కొన్ని వందల ఏళ్లుగా నడుస్తోందని దాని వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటో కూడా అర్థం కావడం లేదని వారంటున్నారు.

 అసలు ఎందుకిలా జరుగుతోంది అని ఇప్పటికీ ఆ గ్రామస్థులకు అంతు చిక్కడం లేదని, దీని విముక్తి కోసం ఎన్నో శాంతులు హోమాలు కూడా చేయించామని తెలుపుతున్నారు. మరి ఆ గ్రామం ఎక్కడో తెలుసుకుందామా..? అదే మంచిర్యాల జిల్లాలోని  నిన్నెలా గ్రామం..  అయితే గ్రామంలో ఎవరైనా చనిపోతే మళ్లీ  తెల్లవారే వరకు వారిలో భయం పట్టుకుంటుంది. రాత్రి కనీసం నిద్ర కూడా పోరు. ఎందుకంటే ఎవరైనా చనిపోయారా అంటే మళ్లీ తెల్లవారేసరికి ఎవరు చనిపోతారు అనేది  వారికి ఆందోళన కలిగించి నిద్ర పట్టకుండా చేస్తుంది అని వారంటున్నారు.

 నిన్నెలా గ్రామానికి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉందని నానీయల్ అనే ఉర్దూ పదం నుంచి గుడికి ఆ పేరు వచ్చిందని, కొన్ని శతాబ్దాల నుంచి ఈ చావు అనేవీ కొనసాగుతున్నాయని, ఊర్లో ఎవరైనా చనిపోతే దాని వెనుక మరొక చనిపోవడం పంచ గా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా చనిపోతే  మరో 24 గంటల్లో మరొకరు చనిపోతారని ఇది ఏళ్ల తరబడి రికార్డుల్లో కూడా ఉందని అసలు ఈ చావుల వెనుక ఉన్న మిస్టరీ ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదని, ఎవరిని కదిలించినా ఈ యొక్క చావుల పైన సాగుతోందని దీంతో ఆ ఊరికి పిల్లను ఇవ్వడానికి కూడా భయపడి పోతున్నారని ఆ గ్రామస్తులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: