భారతదేశంలో రోజు రోజుకి కార్ల వినియోగం ఎక్కువ అవుతుందని చెప్పవచ్చు. దీనికి కారణం మధ్యతరగతి రేఖకు ఎగువున ఉన్నవారు కార్ల మీద మోజు చూపడమే. వీరికి తోడుగా బ్యాంకులు వాహనాల కోసం సపరేట్ గా లోను ఇవ్వడం మొదలు పెట్టాయి. అందులోనూ ఆ వడ్డీరేట్లు కాస్త తక్కువకు దొరకడంతో మధ్య తరగతి ప్రజలు కూడా కార్ల వాడకం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.

 


అయితే ఇక మన భారతదేశం విషయానికి వస్తే భారతీయులు చాలామంది వాహనాలు కొనేటప్పుడు స్టైలిష్ తోపాటు ఆవాహనం ఎంత మైలేజ్ వస్తుందో చూసుకొని కొంటారు. ఎందుకంటే లక్షల రూపాయలు పోసి కొనుగోలు చేస్తారు కాబట్టి మైలేజ్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ప్రస్తుతం BS - 4 నుంచి BS - 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా చాలా మార్పులు వాహన సంస్థలు చేస్తున్నాయి.

 

 

అయితే ప్రస్తుతం అందుబాటులో తక్కువ ధరతో పాటు మంచి మైలేజ్ ఇచ్చే కార్లు భారత మార్కెట్ లో కాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము భారత్ లో ఉన్న అత్యుత్తమమైన మైలేజీని ఇచ్చే టాప్ పెట్రోల్ సెడాన్ల గురించి కాస్త తెలుసుకుందాం. ముందుగా ఈ లిస్ట్ లోకి మారుతి సుజుకి డిజైర్, మారుతి సుజుకి సియాజ్, హుండాయ్ ఆరా, టాటా టైగర్, హోండా అమేజ్, ఫోర్డ్ ఆస్పైర్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోతే చాలా కార్లే మనకు అందుబాటులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: