మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కొడుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రికి మించిన నటుడిగా అయన తన సినీ కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. ఇంకా అలాంటి రామ్ చరణ్ ఉపయోగించే సూపర్ కార్స్ ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు.. అంత అద్భుతమైన సూపర్ కార్స్ ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

​ఆస్టన్ మార్టిన్ వీ8 వింటేజి..

 

 

ఈ కారు భారత్ మార్కెట్ లో విడుదల అవ్వగానే ఈ కారును సొంతం చేసుకున్న మొదటి వ్యక్తి రామ్ చరణే. ఇంకా ఈ సూపర్ కార్ ధర ఏకంగా 2 కోట్ల రూపాయిలు. ఈ కారును అత్తగారు పెళ్లి కానుకగా ఇచ్చారు. 

 

​రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ..

 

 

రామ్ చరణ్ బ్రిటీష్ కారు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫి మోడల్. ఇంకా ఈ కారు ధర రూ.3.5 కోట్లు. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ 8-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. 

 

​రోల్స్ రాయిస్ ఫాంటం..

 

 

ఇంకా ఇది కూడా బ్రిటీష్ కు చెందిన కారు ఏ. రామ్ చరణ్ సొంతం చేసుకున్న మరో వాహనం రొలెస్ వాయిస్ ఫాంటం. ఇంకా ఈ కారు ధరలు అన్నిటికంటే ఎక్కువ.. 3.34 కోట్ల రూపాయిలు. ఈ కారు ను రామ్ కు చిరంజీవి గిఫ్ట్ గా ఇచ్చారు. అద్భుతమైన ఫీచర్లతో ఈ వాహనం అందరిని ఆకట్టుకుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: