భారతదేశంలో కార్స్ కంటే ఎక్కువగా ప్రజలు ద్విచక్ర వాహనాలను వినియోగిస్తారు. దీనికి కారణం భారతదేశంలో అనేక మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ కాబట్టి. అయితే ఇప్పుడు ద్విచక్ర వాహనాల్లో కూడా ట్రెండ్ మారింది. అందుబాటు ధరలకు మంచి మైలేజ్ ఇచ్చే బండి, స్టైల్, అలాగే ఇంజన్ సామర్థ్యం ఇతర అంశాలను టూవీలర్స్ బాగా వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో బైకుల కంటే స్కూటర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అది కూడా రోజురోజుకి  విద్యుత్ వాహనాల వైపు భారత దేశ ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

IHG

 


అయితే కొన్ని సంవత్సరాల క్రితం వరకు విద్యుత్ వాహనాలపై అస్సలు గుర్తించలేదు మనవారు. అయితే ఈ మధ్యకాలంలో వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఒకసారి బ్యాటరీ ఫుల్ చేస్తే చాలు వాటి రేంజ్ ను బట్టి దూరానికి చేరుకోవచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే ఎక్కువ దూరం ప్రయాణించేలా కంపెనీలు కూడా కృషి చేస్తున్నాయి. అంతేకాకుండా అత్యాధునిక ఫీచర్లతో కళ్ళు మిరుమిట్లు గొలిపే లుక్స్ తో స్కూటర్లు భారత మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి.

IHG


ఇక ఇందులో టీవీఎస్, బజాజ్, హీరో, ఏథర్ ఎనర్జీ ఇలాంటి విద్యుత్ గుడ్ల ఉత్పత్తిలో కంపెనీలు ముందంజలో ఉన్నాయి. మోటార్ సైకిల్స్ లాగానే ఇప్పుడు విద్యుత్ స్కూటర్ లో కూడా మంచి డిమాండ్ పెరిగింది భారతదేశంలో. ఇకపోతే తాజాగా భారత మార్కెట్లోకి వచ్చి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న టాప్ స్కూల్ వివరాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి.

 

IHG

 

​బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, ​ఏథర్ 450 , ఏథర్ 450ఎక్స్, ​టీవీఎస్ ఐక్యూబ్, హీరో ఎలక్ట్రికా ఆప్టిమా స్కూటర్లు మార్కెట్ లో బాగా ట్రేండింగ్ గా కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: