గత మూడు నెలల నుండి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగం ఇప్పుడు కొత్త స్టైల్ ను మొదలు పెట్టింది. ఇందులో భాగంగా కంపెనీలకు సంబంధించిన కార్లు మిగిలిపోవడం తో వాటిని లీజుకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. అయితే ఇదివరకే ఎంజి మోటార్స్, ఫోక్స్ వ్యాగన్, హుండాయ్ లాంటి సేవలు మొదలుపెట్టగా తాజాగా ఈ లిస్టులో భారత అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి కూడా ఎంటర్ అయింది.

IHG


ఇందులో భాగంగా సబ్స్క్రిప్షన్ పద్ధతిలో పర్సనల్ గా కార్లను లీజుకు తీసుకునే సదుపాయాన్ని మార్తి సంబంధిత తీసుకువచ్చింది. ఇక ఇందుకోసం ఓరిక్స్‌ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీస్ లిమిటెడ్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఈ సర్వీస్ ని ముందుగా బెంగళూరు, గుర్గావ్ నగరాలలో సేవలు అందించి పోతోంది.

IHG

 

ఆ తర్వాత ఎత్తుపల్లాలను అనుసరించి ఇతర నగరాల్లో కూడా విస్తరించేలా మారుతి సంస్థ ప్లాన్ చేస్తోంది. మారుతి సంస్థకు చెందిన డిజైర్, షిఫ్ట్, బ్రీజా లాంటి టాప్ మోడల్స్ ను సుజుకి సంస్థ వీటి కింద అందుబాటులోకి తీసుకరాబోతున్నాయి.

IHG

 


ఆ వాహనాన్ని లీజుకు తీసుకున్నందుకు నిర్వహణ కొరకు చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఈ ఆలోచనకు రావడానికి ప్రధాన కారణం గత సంవత్సరం మారుతి సంస్థ విక్రయాలు ఏకంగా 54 శాతం తగ్గిపోవడంతో వీటి వైపు మొగ్గు చూపింది. ఇందుకుగాను కంపెనీ కాలపరిమితిని 24, 36, 48 నెలలుగా నిర్ణయించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: