ఇక కంపెనీ ఈ కొత్త SUV కార్ ని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక ఆసక్తి కలిగిన కస్టమర్లు వెంటనే షోరూమ్‌లను సందర్శించి ఈ కార్ ని చెక్ చేయవచ్చు.ఇక MG Astor కార్ అద్భుతమైన డిజైన్ ని కలిగి ఉంటుంది.ఇక ఈ SUV కార్ ముందు భాగంలో వచ్చేసి కంపెనీ గ్రిల్ ఇంకా ఎల్ఈడీ హెడ్‌లైట్ అందించడం జరిగింది. దానికి కూడా ఫాగ్ లైట్స్ అనేవి ఉన్నాయి, ఇక దీనికి అంతే కాకుండా బంపర్‌పై లైన్స్ అనేవి కూడా ఇవ్వబడ్డాయి. ఇక ఈ కార్ లో 5-స్పోక్ అల్లాయ్ వీల్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.ఇక MG Astor కార్ ఇంటీరియర్ విషయానికి వస్తే..ఇది డ్యూయల్ టోన్‌లో ఉంటుంది. అలాగే డాష్‌బోర్డ్ మధ్యలో 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇక అలాగే ఈ కార్ లో ఆపిల్ కార్ప్లే అలాగే ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.