వోక్స్ వ్యాగన్ నుండి సరికొత్త వెహికల్ అమియో జీటి లైన్ వేరియెంట్ లాంచింగ్ అయ్యింది. రీసెంట్ గా వోక్స్ వ్యాగన్ పోలో, వెంటో రిలీజ్ తర్వాత అమియో జీటి లైన్ సెడాన్ వెహికల్ మార్కెట్ లో రిలీజ్ చేశారు. ఈ వెహికల్ ధర 9.90 లక్షల ఎక్స్ షోరూం ప్రైజ్ తో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ హైలైన్ డీజిల్ ఆటోనెటిక్ వర్షన్ తో వస్తుంది.


వోక్స్ వ్యాంగ అమియో రెగ్యులర్ టాప్ ఎండ్ మోడల్ లానే ఈ వెహికల్ కూడా పెద్దగా మార్పులేమి లేకుండా వస్తుంది. ఈ వెహికల్ 1.5 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజిన్ తో వసుతంది. ఈ వెహికల్ 7 స్పీడ్ డి.ఎస్.జి ఆటోమెటిక్ గేర్ బాక్స్ తో ఇది వస్తుంది. 107 బి.హెచ్.పి పవర్, 250 ఎన్.ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.


వోక్స్ వ్యాగన్ తన సక్సెస్ ఫుల్ మోడల్స్ అయిన పోలో, వెంటో మోడల్స్ కు కొద్దిపాటి మార్పులు చేసి ఈ వెహికల్ అమియో జీటీ లైన్ పేరుతో రిలీజైంది. వోక్స్ వ్యాగన్ పోలో జీటీ లైన్ ధర 5.82 లక్షలు కాగా.. ఇక వోక్స్ వ్యాగన్ వెంటో జీటి లైన్ వెహికల్ ధర 8.76 లక్షలుగా నిర్ణయించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: