దేశీయ మార్కెట్ లో మారుతి వెహికల్స్ హవా ఏంటో అందరికి తెలిసిందే.  ఏ సీజన్ అయినా సరే మారుతి సుజుకి వెహికల్స్ సేల్స్ ఎప్పుడు బాగుంటాయి. అందుకే తమ కస్టమర్స్ ను ఎప్పటికప్పుడు ఎట్రాక్ట్ చేసే మోడల్స్ రిలీజ్ చేస్తున్నారు. 

 

ప్రస్తుతం మారుతి నుండి వస్తున్న మరో కొత్త మోడల్ ఎస్ ప్రెస్సో. ఆల్రెడీ పెట్రోల్ ఇంజిన్ తో అందుబాటులో ఉన్న ఈ వెహికల్ ఇప్పుడు కొత్తగా సీఎన్జీ  మోడల్ ను రిలీజ్ చేస్తున్నారు. ఆల్టో కె 10 పెట్రోల్ ఇంజిన్ తో ఈ వెహికల్ వస్తుంది. అయితే బిఎస్ 6 ప్రమాణాలతో ఇది వస్తుంది. 2020 లో రిలీజ్ అయ్యే ప్రతి వెహికల్ బిఎస్ 6 ప్రమాణాలతో వస్తుంది.

 

మారుతి నుండి వస్తున్న స్మాల్ ఎస్.యు.వి వెహికల్ గా ఎస్ ప్రెస్సో ఇప్పుడు సీఎన్జీ మోడల్ లో కూడా రాబోతుంది. మరి రాబోతున్న ఈ వెహికల్ ఎలాంటి సేల్స్ కలిగి ఉంటుందో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: