అలాగే చాలా మంది పురుషులకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటుంది. అయితే తరచూ ఆల్కహాల్ తీసుకోవడం వలన జుట్టు ఊడిపోవడమే కాకుండా జుట్టు కుదుళ్ళు రంద్రాలు మూసుకుపోయి కొత్త వెంట్రుకలు ఎదగవని, తద్వారా బట్ట తల వస్తుందని చెబుతున్నారు. అదే విధంగా పచ్చి గుడ్డును తినడం వలన, డైట్ సోడా వినియోగించడం వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది అంటున్నారు. కాబట్టి ఇలాంటి ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండటం వలన పురుషులు బట్ట తల రాకుండా జాగ్రత్త పడవచ్చు అని చెబుతున్నారు పలువురు వైద్య నిపుణులు. మరి మీరు కూడా ఈ విషయాలను గుర్తుంచుకుని పాటించగలరు.