జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం, జుట్టు పలచబడడం ఇంకా స్త్రీలు, పురుషులు, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిలో కూడా ఈ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేలకు వేలు ఖర్చు పెట్టి ఎన్ని రకాల వైద్యాలు చేయించినా కూడా ఈ సమస్యలు తగ్గక నానా తంటాలు పడుతుంటారు. అంతే కాందడోయ్ వేలకు వేలు డబ్బులను ఖర్చు చేస్తూ.. రకరకాల షాంపూలు, హెయిర్ డైలు ఇంకా అలాగే స్ప్రేలు కూడా వాడుతారు. కానీ ఇదంతా చేయడం కంటే తెల్ల రంగు జుట్టును నల్లగా చేసుకునేందు కేవలం ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు. అయితే ఆ చిట్కా ఏంటో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఉమ్మెత్త ఆకులను తీసుకొని వాటిని బాగా మెత్తగా దంచి స్వచ్ఛమైన నువ్వల నూనెలో మరిగించాలి. ఆ తర్వాత దాన్న బాగా చల్లార్చి వడకట్టాలి. దీన్ని వారం రెండు రోజుల పాటు మీ తలకు అప్లై చేయడం వల్ల ఈ నూనె చుండ్రు ఇంకా అలాగే జుట్టు రాలడం వంటి జుట్టు సమస్యలను అరికట్టడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలను కూడా బాగా మెరుగుపరుస్తుంది.



డాతురా పునరుత్పత్తి లక్షణాలు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో బాగా సహాయపడతాయి. ఉమ్మెత్త ఆయిల్ తో పాటు మీ స్కాల్ప్ కు బాగా మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్ లో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. అలాగే జుట్టు పెరుగుదలను కూడా పెంచుతుంది.ఇక ఇది తెల్ల జుట్టు సమస్యలను నివారించి జుట్టు కండిషన్ లో ఉండేలా చేస్తుంది. నువ్వుల నూనెను జుట్టు పెరుగుదలకు ఇంకా అలాగే స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడు కోవడానికి ప్రముఖంగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనె తలలోని చర్మంలో రక్త ప్రసరణను బాగా మెరుగుపరుస్తుంది. అలాగే  జుట్టు పెరుగుదలను కూడా బాగా ప్రోత్సహిస్తుంది. ఇది రసాయనిక నష్టాన్ని, నయం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. మీ జుట్టు షాప్ట్ లు ఇంకా ఫోలికల్స్ కు పోషణను కూడా అందిస్తుంది. బట్టతల ఇంకా అలాగే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ చిట్కాలు పాటించి మీ సమస్య నుండి ఈజీగా బయట పడవచ్చు. అందుకే వారంలో రెండు రోజులు ఈ నూనెను తలకు బాగా పట్టించుకొని తెల్ల జుట్టు సమస్యను ఈజీగా తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: