ఇక లాటిన్ పేరు రూబస్ ఇడియస్ ఒకటి రాస్ప్బెర్రీస్.దీనిని కోరిందకాయలుగా కూడా పిలుస్తారు. మృదువైన ఇంకా అలాగే జ్యూసీగా రుచికరమైన పండు కోరిందకాయ..పోషక ఆరోగ్య ప్రయోజనాలకు ఈ పండు చాలా బాగా ప్రసిద్ధి చెందింది.ఇంకా అలాగే ఇందులో విటమిన్ సి, మాంగనీస్, ఐరన్, కాపర్ ఇంకా ఫోలిక్ యాసిడ్‌తో నిండి ఉంటుంది. అవి ఎరుపు, నలుపు, ఊదా ఇంకా బంగారం వంటి విభిన్న రంగులలో కనిపిస్తాయి. మనకు సాధారణంగా దుకాణల్లో కనిపించే అత్యంత సాధారణ రకం వచ్చేసి అవి ఎరుపుగా ఉంటాయి. రాస్ప్బెర్రీస్లో పొటాషియం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె పనితీరును బాగా ప్రోత్సహిస్తుంది.ఇంకా అలాగే రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది. పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు అందమైన చర్మాన్ని కూడా మీరు ఈజీగా పొందవచ్చు.ఇది మానసిక స్థితి మరియు జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది. ఈ కోరిందకాయలను తీసుకోవడం వల్ల మెదడు దెబ్బతినడం,వృద్ధాప్య లక్షణాలను దరిచేరనివ్వదు. ఇది సాధారణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా ఇతర వృద్ధాప్య పరిస్థితులపై కూడా సానుకూల ప్రభావాలను చూపుతుంది.కోరిందకాయలలోని ఆంథోసైనిన్ ఇంకా అధిక ఫైబర్ కంటెంట్ రక్తపోటు ఉన్నవారిలో రక్తపోటును తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది.


రాస్ప్బెర్రీస్ విటమిన్ బి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇక ఈ విటమిన్లు జుట్టుకు చాలా బాగా ఉపయోగపడతాయి. జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది.అలాగే కొత్త జుట్టు పెరుగుదలకు కూడా దోహదం చేస్తుంది.ఇంకా జుట్టు తెల్లబడకుండా చేస్తుంది.మెటిమలు తగ్గించి చర్మాన్ని కూడా బాగా మెరిసేలా చేస్తుంది.ఇంకా అలాగే ఒమేగా- 3 కొవ్వు ఆమ్లాల మూలం రాస్ప్బెర్రీస్..ఒమేగా- 3,ఒమేగా- 6 కొవ్వు ఆమ్లాల మూలం. ఇవి జుట్టు, చర్మం ఇంకా అలాగే గోళ్ళకు బాగా ఉపయోగపడతాయి. తామర, రోసేసియా ఇంకా అలాగే సోరియాసిస్‌ వంటివి రాకుండా కూడా నివారిస్తుంది.ఇంకా అలాగే శరీర కణజాలాలను కూడా బాగా రిఫ్రెష్ చేస్తుంది.కాబట్టి ఆరోగ్యంగా ఇంకా అలాగే అందంగా ఉండటానికి ఈ పండ్లని ఖచ్చితంగా తినండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: