చెన్నై సూపర్ కింగ్స్ నిన్న ఓటమి పాలు కావడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనితో ఇప్పుడు జట్టు పునరాలోచనలో  పడింది. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో దారుణంగా బ్యాటింగ్ లైనప్ ఫెయిల్ అయింది. నిన్నటి మ్యాచ్ లో కూడా అదే. దీనిపై జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. 'సిఎస్కె తన రన్ ఛేజ్లను నిర్మించడంలో ఎక్కడ తప్పు జరుగుతోంది అనే ప్రశ్నకు అతను స్పందించాడు.

 మేము కొంతమంది ముఖ్య ఆటగాళ్లను కోల్పోయాము అని చెప్పాడు. మా బ్యాటింగ్ లైనప్ లో అంబటి రాయుడు సురేష్ రైనా లేరు అని చెప్పుకొచ్చాడు.. ఆటగాళ్ల ను ఎలా ఉపయోగించాలో ఏ విధంగా బ్యాటింగ్ లైనప్ సెట్ చేయాలి, కాంబినేషన్ ఎలా అనే దానిపై మేము కసరత్తు చేస్తున్నామని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియాకు వివరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: