కాంగ్రెస్ ఎంపీ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ప్రచారం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ లో ప్రస్తుతం ఆయనకు ప్రాధాన్యత తగ్గింది అనే ప్రచారం ఎక్కువగా ఉంది. రేవంత్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ నేతలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు. పార్టీ అధిష్టానం కూడా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆయన నుంచి ఏ సమాచారం కూడా తెలుసుకో లేదని కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే రాహుల్ గాంధీ ప్రాధాన్యత ఇవ్వడంతో కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి కాస్త అసహనంగా ఉన్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన మరో పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. చూడాలి మరి ఏమవుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: