పవన్ కల్యాణ్ కి కొడాలి నాని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నువ్వు జీవితంలో ఎప్పుడు జగన్ ను ఓడించలేవు అంటూ ఆయన సవాల్ విసిరారు. నువ్వు జగన్ ని మాజీ ముఖ్యమంత్రి ని చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా అంటూ ఆయన సవాల్ విసిరారు. నువ్వు ముందు ఎమ్మెల్యే గా గెలుస్తావో లేదో చూస్కో అంటూ హితవు పలికారు. 2024 లో నువ్వు ఏం చేస్తావో చూద్దాం అని నువ్వు చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్ తో కలిసి రా చూసుకుందాం అన్నారు ఆయన.

పవన్ కళ్యాణ్ ఏంటి మమ్మల్ని భయపెట్టేది అంటూ ఎద్దేవా చేసారు. ఇంకో జానీ సినిమా చూపించి భయపెడతాడా అని నిలదీశారు. పవన్ ని చూసి ఆయన అభిమానులు భయపడతారు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆనాడు సోనియాగాంధీ కె భయపడలేదు అని గుర్తు చేసిన ఆయన నీవెంటి ఆయన్ను భయపెట్టేది అంటూ ఎద్దేవా చేసారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ లకి జనం భయపడతారు అని పవన్ కల్యాణ్  చంద్రబాబు ఇచ్చే స్క్రిప్టులు చదివి మమ్మల్ని భయపెడతాడా అంటూ ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap