పదేళ్ల క్రితం విద్యుత్ కోతలు అంటే ఒక రకంగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం విద్యుత్ కోతలు అనే పదం వినపడితే కామెడీగా ఉంది అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విద్యుత్ సంక్షోభాన్ని తీర్చేందుకు సిద్ధమవుతుందని కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి నిధులు కూడా కేటాయించే అవకాశం ఉండవచ్చని అంటున్నారు.