మంచు విష్ణు గెలిచారు. అతని కుటుంబ సభ్యులతో పాటు గెలిచిన ప్యానల్ సభ్యులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. సంతోషకరం. రాజీనామాలు తమకు అందలేదని అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు రాజీనామా లేఖ రాశాను. రిప్లై ఇవ్వలేదు. ఎన్నికల రోజు ఆ స్కూల్లో నెలకొన్న ఉద్రిక్త త వాతావరణంపైనే మేము పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు సర్వర్రూమ్ పరిశీలించాక అన్ని తెలుస్తాయని ప్రకాశ్‌రాజ్ స్కూల్ లో ఉన్న సర్వర్రూమ్ లోపలికి వెళ్లారు.