దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ పై మీ మిత్రబృందాన్ని పంపావని నారా లోకేష్ నిన్ను తమ్ముడు అని సంభోదించాడు అంటూ వ్యాఖ్యలు చేసారు. నీ స్వలాభం కోసం ఎంతమంది ప్రాణాలు తీస్తావు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. నీకు కావాల్సింది అధికార దాహం ఒక్కటే అని రాష్ట్ర తెలుగు యువత పదవి ఇచ్చారు అని నీకు గుడివాడ సీట్ ఇస్తే అదికూడా మార్చి పోయావు అంటూ తీవ్ర విమర్శలు చేసారు. అవినాష్ ఈ సంఘటన తో నీ రాజకీయ భవిష్యత్తు శున్యం గా కనిపిస్తుంది అంటూ మండిపడ్డారు. దేవినేని అవినాష్ మిత్రాబృందం ఇక్కడ కనపడ్డారు అని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు అని అన్నారు.