కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలువనున్న చంద్రబాబు, టీడీపీ నేతలు... దాడికి సంబంధించిన వీడియో లను ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై దాడులు,రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆయన వివరించే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ ఉగ్రవాదం పేరుతో రేపు చంద్రబాబు నాయుడు దీక్షకు దిగుతారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆయన దీక్ష చేస్తారు.