దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఏమైందని, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎందుకు ఇవ్వలేదని పేర్కొన్నారు. మొన్నటిదాక నాపై నేనే దాడి చేయించుకుంటానని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిని నేనే ఆత్మహత్యలకు ఉసిగొలిపానని.. చావుమీద సానుభూతి పొందుతానని ఎమ్మెల్యే పేర్కొంటున్నాడు. ఇదేనా మీ నీతి అని అడిగారు. అక్టోబర్ 30 తరువాత నాకు ఏమి పని ఉండదు. నీ భరతం పట్టడమే నా పని. రాష్ట్రం మొత్తం తిరుగుతా. నీ భరతం పడుతా.. ఇప్పటికైనా చెప్పు కేసీఆర్ దళితులకు వ్యతిరేకి నువ్వా నేనా అని ప్రశ్నలు కురిపించారు ఈటల.