వేసవిలో వరి కొనుగోలు కేంద్రాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా వేసవిలో తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే అవకాశమే లేదని స్పష్టం చేసిన కేసీఆర్. ఇప్పటికే 10 వేల కోట్లు ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నష్ట పోయిందని  సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఇక్కడ కెసిఆర్ రైతులకు మరో వార్త చెప్పారు. మొన్నటివరకు వేసవిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వరి పండించే తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు మాత్రం ప్రభుత్వం కొనుగోలు చేయాలని వ్యాపారులు గాని లేకపోతే మిల్లర్లు గాని రైతులు తమ పొట్ట కూటి కోసం వేసుకున్న పండగ అని వేసుకోవచ్చు. కానీ ప్రభుత్వానికి సంబంధం లేదని ఈ విషయంలో ప్రభుత్వం అడ్డుకునే ప్రసక్తే లేదని ముఖ్య‌మంత్రి  స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: