సిరివెన్నెల సీతారామశాస్త్రి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో న్యూమోనియాకు చికిత్స పొందుతూ ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన న్యూమోనియాతో బాధపడుతూనే ఉన్నారు. ఈనెల 24 తీవ్ర అస్వస్థతకు గురై సీతారామశాస్త్రిని సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేసారు. అప్పటి నుంచి ఆయనకు ఐసీయూలోనే చికిత్స పొందారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మరింత తీవ్రం కావడం మూలంగా ఇవాళ కన్నుమూశారు.