ఎమ్మెల్సీగా కవితతో పాటు కూచుకుల్ల దామోదర్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీగా ప్రమాణం చేసారు. శాసన మండలి ప్రొటెం చైర్మన్ హసన్ జాఫ్రి వీరితో తెలంగాణ మండలి చైర్మన్ ఛాంబర్లో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించారు. శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరై.. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ కవిత, దామోదర్‌రెడ్డిలకు మంత్రి రూల్స్ బుక్స్, ఐడీకార్డులను అందించారు. ఆ తరువాత పుష్పగుచ్చం అందజేసి వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి.