ఇక బొగ్గు గని కుప్పకూలడంతో.. 14 మంది బలవ్వడం అనేది జరిగింది. ఈ విషాదకర ఘటన చైనాలో చోటుచేసుకుంది. నైరుతి చైనాలోని గుయిజూ ప్రావిన్సులో బొగ్గుగని కుప్పకూలిన ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించడం జరిగింది. సాన్హే షంగ్జన్ బొగ్గు గనిలో ఫిబ్రవరి 25 వ తేదీన పైకప్పు కూలిపోవడంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులు చిక్కుకుపోవడం అనేది జరిగింది. ఇక వారిని రక్షించేందుకు వెంటనే సహాయక చర్యలు అనేవి మొదలుపెట్టడం జరిగింది. కానీ ఫలితం అనేది లేకపోయింది.

ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది చనిపోగా.. వారి మృతదేహాలు మార్చి 6వ తేదీన బయటపడినట్లు అధికారులు వివరించడం జరిగింది. 10 రోజులుగా కార్మికులను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా కాని వారిని ప్రాణాలతో మాత్రం బయటికి తీసుకురాలేకపోయారు సహాయకసిబ్బంది. ఇక గని ప్రవేశ ద్వారం నుండి దాదాపు 3 కిలోమీటర్లు (1.9 మైళ్ళు) పైకప్పు కూలిపోవడంతో.. సహాయక చర్యలు కష్టతరమవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: