ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తూర్పు ప్రాంతాలకు చాలా దూరంగా ఉన్న ఉక్రెయిన్ నగరాలపైనా దాడులు తీవ్రం చేస్తోంది. రష్యా నిరంతర దాడులతో సీవీరోదొనెట్స్స్ ప్రాంతం శిథిలాల మయంగా మారిపోయింది. 10 లక్షల మంది జనాభా ఉండే సీవీరోదొనెట్స్స్ ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. ఇప్పుడు ఆ నగరంలో 10,000 మంది ఉంటే గొప్ప అన్నట్టుగా ఉంది. ఇప్పటికే డాన్బాస్ ను దక్కించుకున్న రష్యా ఇప్పుడు సీవీరోదొనెట్స్క్ను దక్కించుకుంది. ఇక లీసీచాన్స్క్ దిశగా కదులుతోంది.