మోడీ ప్రభుత్వం దేశ భద్రత పట్ల రాజీ పడొద్దంటున్న కాంగ్రెస్ నేతలు.. కావాల్సిన సైనిక బలానికి అనుగుణంగా రిక్రూట్ మెంట్ చేయాలని సూచిస్తున్నారు. నాణ్యతా శిక్షణలో రాజీ పడొద్దని.. గత రిక్రూట్ మెంట్ విధానంలోనే కేంద్రం సైనిక రిక్రూట్ మెంట్ చేయాలని.. సూచిస్తున్నారు. మోడీ హయాంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది... కాబట్టే అగ్నిపథ్ స్కిమ్ లో యువత రిజిస్టర్ చేసుకుంటున్నారంటున్న కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆర్మీ అధికారులు మీడియా ముందుకు రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తున్నారు.