అందుకే.. ఆ ద్వీప దేశం తైవాన్ను భయపెట్టేందుకు తైవాన్ చుట్టూ భారీ సైనిక విన్యాసాలు చేపడుతోంది. క్షిపణులను మోహరించి భయపెడుతోంది. తైవాన్ను తమ భూభాగమే అని మొదటి నుంచి చెబుతూ వస్తోన్న డ్రాగన్.. అమెరికా స్పీకర్ పర్యటనను తీవ్రంగా పరిగణించింది. చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందంటోంది. ఇందుకు అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదంటోంది.