నేతల సామర్థ్యాన్ని గుర్తించి పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందన్న ఈటల రాజేందర్ . ముఖ్యమంత్రి అభ్యర్థి ఈటల రాజేందర్ అంటూ పలు పత్రికలు, చానళ్లు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నానన్నారు. నేను 20 సంవత్సరాలుగా ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నానన్న ఈటల రాజేందర్.. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ నియంతృత్వ పాలన అంతమే తన లక్ష్యం అన్నారు. కాషాయ జెండాను ఈ గడ్డ మీద ఎగురవేయడం కోసం పార్టీ ఏ బాధ్యత ఇస్తే దానిని శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని ఈటల రాజేందర్ తెలిపారు.