పాక్ కు సహాయం అందిస్తామన్న దేశాల జాబితాలో అమెరికా కూడా చేరింది. ఆహారం, పిల్లల పౌష్టికాహారం, తాగునీరు, ప్రజారోగ్య అవసరాలకు ముప్పై మిలియన్ల డాలర్లను వినియోగించుకోవాలని పాకిస్తాన్కు అమెరికా సూచించింది. పాక్ లో వరదలు సృష్టించిన బీభత్సంపై అమెరికా పార్లమెంటులో చర్చ జరిగింది. పలువురు అమెరికన్లు ఈ జల ప్రళయంపై విచారం వ్యక్తం చేశారు. కష్ట సమయంలో పాకిస్తాన్కు అండగా ఉంటామన్నారు.