పారదర్శక పారిశ్రామిక విధానంతో పారిశ్రామిక వాడల అభివృద్దికి నిరంతరం కృషిచేయాలని సీఎం వారికి సూచించారు. రాష్ట్ర ప్రగతిలో ఎపీఐఐసీ కీలక భూమిక పోషిస్తూ ముందుకు సాగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. సీఎం ఇచ్చిన స్పూర్తితో మరింత వేగంగా పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారిస్తామని ఏపీఐఐసీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాది పాటు నిర్వహించబోయే స్వర్ణోత్సవ వేడుకల వివరాలను ఏపీఐఐసీ అధికారుల బృందం ముఖ్యమంత్రికి వివరించింది.