అపోలో మిషన్ జరిగిన 50ఏళ్ల తర్వాత స్పేస్ క్యాప్య్సూల్ రెండోసారి చంద్రుడిని చేరిందని నాసా తెలిపింది. క్యాప్స్యూల్ చంద్రుడిని చేరిన సమయంలో సుమారు 30నిమిషాల పాటు ఓరియాన్‌తో నాసాకు సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడు భూమికి కనిపించే వ్యతిరేక తలంలో క్యాప్స్యూల్ పరిభ్రమించింది. అక్కడి నుంచి క్యాప్స్యూల్‌లో అమర్చిన కెమెరా..3లక్షల 70వేల కిలోమీటర్ల దూరంలోని భూమిని చిత్రించి ఆ ఫోటోలు నాసాకు పంపింది. ఓరియాన్ క్యాప్స్యూల్ పంపిన దృశ్యాల్లో భూమి చిన్న గోళంలా నీలం రంగులో కనిపించింది..