విద్య, వైద్యం, వ్యవసాయాలకు వైసీపీ ప్రభుత్వతం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. చదువుకున్న విద్యార్థులు రాష్ట్రానికి కాదు దేశానికి అస్తి అవుతారు ముఖ్యమంత్రి జగన్ భావిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. విద్యార్ధుల్లోని సృజనాత్మకత కు ప్రోత్సాహం ఇవ్వడం ప్రభుత్వ ధ్యేయమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో లక్ష 70 వేల మంది విద్యార్దులు పోలిటెక్నిక్ చదువుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.


గత ప్రభుత్వాలు విద్యదీవెన  మొక్కుబడిగా ఇచ్చారని తెలిపారు. 14 సంవత్సరాలు మంత్రిగా చేశానని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యపై ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మాత్రమేనని మంత్రి బొత్స సత్యనారాయణ  అన్నారు. ఏపీ సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న పాలి టెక్ ఫెస్ట్ ను మంత్రి ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: