మీ స్థనాలు గట్టిపడాలంటే ఆయుర్వేధ వైద్యం తప్పనిసరిగా పాటించాలి. వాకుడుకాయలు, ఉత్తరేణి ఆకులు, వేర్లు, మిరియాలు, పిప్పళ్ళు, అశ్వగంధుదుంప, ఆవాలు, గ్రంధితగరం, పుష్కరమూలం ఇవి ఒక్కొక్కటి 100 గ్రా.లు చొప్పన తీసుకొని విడివిడిగా చూర్ణాలు చేసి అన్నింటినీ కలిపి నూలుబట్టలో వస్త్రఘాళితం చేసి నిలువజేసుకోండి.


నిద్రించేముందు తగినంత చూర్ణాన్ని మేకపాలతో మెత్తగానూరి ఆ గుజ్జును జారిన స్థనాలమీద మధ్యబుడిపను వదిలిపెట్టి మిగిలిన భాగానికి బాగాలేపనం చేసి పైన దూది అంటించి అది వూడకుండా బట్టకట్టుకోండి.


అలాగే రాత్రంతా ఉంచి ఉదయం కడుక్కోండి. దీంతోపాటు తామరగింజలు తెచ్చి దంచి పొడిచేసి సమంగా పటికబెల్లంపొడి కలిపి నిలువజేసుకోని పూటకొక టీ చెంచా పొడి మోతాదుగా చప్పరించితిని కప్పు పాలు తాగండి ఇలా చేస్తుంటే క్రమంగా జారిన స్థనాలు తిరిగి కండబట్టి దృఢంగా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: