సౌందర్య పోషణలో గులాబీల పాత్ర కీలకం. అద్భుతమైన గులాబీకి మానసికంగా కూడా సాంత్వనిచ్చే చక్కని సుగుణాలున్నాయి. దాదాపుగా ప్రతిఇంట్లోనూ కనిపించే గులాబీలు సీజన్ లో విరివిగా ఎక్కడబడితే అక్కడ దొరుకుతాయి. అందుకే అమ్మాయిలు చక్కగా ఇంట్లోనే కూచుని చేసుకోగలిగే కొన్ని సౌందర్యపోషకాలను