మీగడ.. ఇది తెలియని వారు ఉండరు. అయితే పల మీగడతో ఎన్నో లాభాలు ఉన్నాయట. ఒకప్పుడు చాలాకాలం వస్తే మీగడని లేదా వెన్నని శరీరానికి రాసుకునేవారట. దీంతో చర్మం మెరవడంతో పాటు ఎంతో ఆరోగ్యంగా తయారవుతుంది. అయితే ఇప్పుడు అందరూ రసాయనాలతో కుడి ఉన్న మాయిశ్చరైజర్లు, క్రిములు ఉపయోగించి పై పై సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. 


అయితే మహిళలు మీగడ లేదా వెన్ననే ముఖానికి రాసుకుంటే మీగడ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకపోగా ఎన్నో ఉపయోగాలున్నాయిని వైద్యులు చెప్తున్నారు. అయితే అన్ని లాభాలు ఇచ్చేది ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


మీగడలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది చర్మానికి మాయిశ్చరైజర్ ల పని చేస్తుంది. 


మీగడలో కొద్దిగా తేనె కలిపి, ముఖానికి రాసుకుంటే ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. 


ముఖం మీద ఏర్పడిన నల్లటి మచ్చల మీద మీగడ రాసి, కొన్ని నిమిషాలు ఉన్నించి అరీనా తర్వాత నీటితో కడిగేస్తే నల్లటి మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి. 


మీగడలో ఒక చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్న మంచి ఫలితం లభిస్తుంది.


మీగడను ఫేస్‌ మాస్క్‌గా వేసుకుంటే యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్న ఈ మీగడను ముఖానికి వేసుకొని ఆరోగ్యంగా చేసుకోండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: