ఇంట్లోనే సహజ సిద్ధంగా ఫేషియల్‌ వేసుకొని మెరిసిపోండి.. బ్యూటీ పార్లర్ వెళ్లి గంటలు గంటలు అక్కడ టైం వేస్ట్ చేసి.. మనీ వేస్ట్ చేసే కంటే కూడా ఇంట్లోనే సహజ సిద్దమైన వాటితో ఫేషియల్ చేసుకుంటే ముఖం అందంగా తయారవుతుంది. అయితే అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

పచ్చిపాలలో కాస్త ఉప్పు వేసి ఇంట్లోనే దూది ఉండను ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే దుమ్మూ, ధూళీ తొలిగిపోతాయి. 

 

గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకోని అవి మరిగిన తర్వాత పదినిమిషాలు పాటు ముక్కని అవిపడితే ముఖంలో సేల్స్ అన్ని తొలిగిపోతాయి. 

 

తేనే, కపి పొడి, విటమిన్-ఇ నూనె, బ్రౌన్ షుగర్ కలిపినా మిశ్రమంతో ముక్కని మర్దన చేసుకొని ఆ తర్వాత చల్ల నీటితో కడిగేయాలి. ఒక వేళా చర్మం జిడ్డుగా ఉంటె ఫేస్ వాష్ వినియోగిస్తే సరిపోతుంది. 

 

ఇంకా చివరగా చర్మ తత్వాన్ని బట్టి ఫేస్‌ప్యాక్‌ వేసుకోవాలి.. జిడ్డు చర్మాలు రెండింటికీ కలబంద ఒక్కటి ఉపయోగిస్తే సరిపోతుంది. ఇక ఆ రసంలో అరచెంచా కీరదోస రసం, అరచెంచా పెరుగు కలిపి ముఖానికి కలిపి రాసుకొని కడిగేస్తే చర్మం నిగనిగలాడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: