అందం ప్రతి ఒక్కరికి అవసరమే.. అలాంటి అందం అందరికి సాధ్యం కాదు. అలాంటప్పుడు అందం కోసం ముఖానికి, శరీరానికి సహజసిద్ధమైన చిట్కాలు ఉపయోగిస్తే అందంగా తయారవుతారు. అయితే అలాంటి అందం కోసం సీజనల్ ఫ్రూట్స్ ఉపయోగించాలి. అప్పుడే శరీరం, ముఖం మచ్చలు లేకుండా అందంగా తయారవుతుంది. 

 

IHG

 

ఇంకా అంతేకాదు.. ఈ ఎండాకాలంలో ఎండలాకారణంగా చర్మం వాడిపోతుంది. ఇంకా ఒక్కోసారి అయితే చర్మాం మంటగా కూడా ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు ఈ వేసవి కాలం ఎక్కువ దొరికే అంటే ఎక్కువగా దొరికే మామిడి పండ్లతో అందానికి మెరుగులు అద్దుకుంటే అందంగా తయారవుతుంది. అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

IHG

 

రెండు చెంచాల మామిడిపండు గుజ్జులో టేబుల్ ‌స్పూన్‌ గోరువెచ్చని తేనె, కాస్త నిమ్మరసం వేసి బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి పట్టించుకోవాలి.. ఇంకా అంతే చర్మం తాజాగా కనిపిస్తుంది. అయితే మామిడి పండ్లలో విటమిన్‌ సి ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి తేమ అందుతుంది. 

 

IHG

 

మామిడిరసంలో కాస్త శెనగపిండి, కాస్త‌ తేనె వేసి కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, ఎండ తగిలే చోట రాసి పావుగంటపాటు ఆరనివ్వాలి. తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి అంతే ముఖం అందంగా తయారవుతుంది.                                         

మరింత సమాచారం తెలుసుకోండి: