కొంత మందికి గడ్డం పెంచాలని అనుకుంటారు. కొంత మందికి బాగా పెరుగుతుంది.. మరి కొంతమందికి మాత్రం గడ్డం పెరగానే పెరగదు. అలాంటి వారు ఏదోకటి చేస్తుంటారు. గడ్డం పెరగడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే గడ్డం ఉంటేనే ప్రస్త అమ్మాయిలకు నచ్చుతుంది కాబట్టి కుర్రాళ్ళు ఎక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటారు. గడ్డం ఎలా పెరుగుతుంది అని అలాంటి వారు అక్కడ, ఇక్కడ వెతుకుతారు తప్ప ఇంట్లో దొరికే వాటితో జుట్టు పెరుగుతుందన్న విషయం మాత్రం మర్చిపోతారు. 

ఇకపోతే ఇంట్లో దొరికేవాటిలో ఏవి తింటే గడ్డం బాగా ఏపుగా పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. పెరుగుతున్న కాలుష్యాలకు జుట్టు ఊడే సమస్యలు కూడా బాగా ఎక్కువగా ఊడుతుంది. అలాంటి సమ్యల నుండి తప్పిచుకోవాలన్న కూడా మంచిగా ఆహారాన్ని తీసుకోవాలి. ఎటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే జుట్టు రాలేసమస్యలను తగ్గించవచునో చూద్దాము. 
మనం తీసుకొనే ఆహరం శరీరంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. మనం తినే ఆహారమే మన గడ్డం పెరుగుదలలో ఉపయోగపడుతుంది. మీ గడ్డం యొక్క పెరుగుదల టెస్టోస్టిరాన్ మరియు DHT అనే హార్మోన్ల ఉత్పత్తి వల్ల జరుగుతుంది. గడ్డం బాగా పెరగాలంటే ఎటువంటి ఆహారాన్ని తినాలి.

గుడ్లు : ఈ గుడ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల.. గడ్డం బాగా పెరుగుతుంది. ఈ గుడ్లలో బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. 

ఎండు ద్రాక్షలు : ఎండుద్రాక్ష వివిధ ఆరోగ్య పోషకాలతో నిండి ఉంటుంది. మీరు స్టైలిష్ గడ్డం పెంచుకోవాలని ఎదురుచూస్తుంటే ఎండుద్రాక్ష తినటం చాలా మంచిది. ఎండుద్రాక్ష తినడం వల్ల ముఖ జుట్టు పెరుగుదలకు పెంచడానికి సహాయపడుతుంది.

ఆకుకూరలు : పచ్చని ఆకుకూరల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల గడ్డం బాగా పెరుగుతుంది. 

చేపలు : చేపల్లో ఒమేగా -3 కొవ్వుకు సంబందించిన విటమిన్లు చాలా ఉంటాయి. ఇవి శరీరంలో ప్రోటీన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి, గడ్డంను మృదువుగా పెరిగేలా చేస్తాయి.

ఆరెంజ్ : ఆరేంజులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. వీటి జ్యుస్ రోజు తీసుకోవడం గడ్డం తో పాటుగా, జుట్టుకు , చర్మానికి కూడా మంచి మెడిసిన్. 
చూసారుగా గడ్డం పెనుకోవాలని అనుకొనే వారికి ఈ టిప్స్ బాగా ఉపయోగ పడతాయి. మీకు నచినట్లయితే మీరు ట్రై చేసి అందమైన గడ్డాన్ని పొందండి..


మరింత సమాచారం తెలుసుకోండి: