కరోనా కారణం గా ఎంతోమంది నిరాశ్రయులైయ్యారు. కరోనా మహమ్మారి భయంకరంగా ప్రబలుతున్న వేళ యాచకులు , వలసకార్మికులు , నిరాశ్రయులు మరియు భిక్షాటన చేసేవాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారు . 
కొన్ని ప్రైవేట్ సంస్థలు NGO లను ఏర్పాటు చేసి పేదలకు ఆహారాన్ని పంచుతూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు . ఇందుకు మన భారత జవాన్లు ఏమి తక్కువకాదు ...ఓ పక్క భారత రక్షణను చేపడుతూనే ఇంకోపక్క తమ ఔదార్యాన్ని ఇలా చాటుకున్నారు .

 

వివరాలలోకి వెళితే జమ్మూ కాశ్మీర్ లోని పూంజ్ సెక్టార్లోని పేదప్రజలు , వికలాంగులు మరియు నిరాశ్రయులకు నిత్యవసర సరుకులతో పాటుగా బియ్యం  పంపిణి చేసింది . మన బాగుకోసం రాత్రిపగళ్ళు కష్టపడుతున్న డాక్టర్సకి , పోలీస్ సిబ్బందికి , ఆర్మీ జవాన్లకు ap Herald హృదయపూర్వక కృతజ్ఞతలు 

మరింత సమాచారం తెలుసుకోండి: