ప్ర‌పంచ‌వ్యాప్తంగాను.. భార‌త్‌లోనూ.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ‌లో క‌రోనా బాధితుల సంఖ్య ఎలా ఉంది ?  టోట‌ల్‌గా ఎన్ని కేసులు న‌మోదు అయ్యాయి. ఎన్ని మ‌ర‌ణాలు ఉన్నాయి. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా బాధితుల్లో టాప్ 3 దేశాల ప‌రిస్థితి ఏంటో గురువారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి.

 

ప్ర‌పంచ వ్యాప్తంగా గురువారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 15, 21, 253

మృతుల సంఖ్య - 88, 570

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 3, 31, 355

యాక్టివ్ కేసుల సంఖ్య - 11, 01, 328

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 4, 19, 925

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 4, 35, 160 - 14, 797

స్పెయిన్ - 1, 48, 220 - 14, 792

ఇట‌లీ - 1, 39, 422 - 17, 669

 

 
భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 5916

మృతులు - 178

తెలంగాణ‌లో కేసులు - 364

తెలంగాణ మృతులు - 11

ఏపీలో కేసులు - 329

ఏపీ మృతులు - 4

అత్య‌ధికంగా క‌ర్నూలు జిల్లాలో 74 కేసులు

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: