కరోనా కారణంగా ఏమి చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్న అగ్రరాజ్యాలు. ఇండియాలో ఏ వైరస్ నిన్న తట్టు కొని ఎదిరించగల సత్తా మన భారత ప్రజలకుంది అయినప్పటికీ కరోనాను మన ఆరోగ్య వ్యవస్థ ఎదుర్కోలేక పోతోంది. ఇప్పటికే కొన్ని దేశాలలో వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు మొదలు పెట్టారు మరి వ్యాక్సిన్ రావాలంటే కోడిగా టైం పడుతుంది కదా అందుకే కొన్నిదేశాలు దీనికి కొన్ని ప్రత్యామ్నాయాలను అవలంభిస్తున్నాయి. 

మన భరత్ కు చెందిన సంస్థ అమెరికాలో ఎన్నో ప్రయోగాలనంతరం వ్యాక్సిన్ ను కనుకోండి. మరి ఈ టీకా భారత్ తోపాటు ప్రపంచదేశాలకు చేరనుంది. ఈ టీకాను/వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ కరోనా వైరస్-పోరాట టీకాను కనుగొంది. ఈ టీకాను కరొనను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి పనిచేస్తుందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ కృష్ణ అల్లా ఓ సమావేశంలో పేర్కొన్నాడు.

 

ఈ టీకాకు కోరో-వాక్ అని పేరు పెట్టారు. కరోనా వైరస్ నుండి ప్రజలను రక్షించడానికి ఈ టీకా ముక్కులోకి చొప్పించబడుతుంది. ఈ టీకా చాల ప్రభావ వంతంగా పనిచేస్తుందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ కృష్ణ అల్లా చెప్పుకొచ్చారు. మరీ ఈ వ్యాక్సిన్ తప్పకుండా పని చేస్తుందా అని మీరనుకోవచ్చు కానీ అమెరికాలో ఓ వ్యాక్సిన్ బయటికి రావాలంటే ... ఆ డ్రగ్ ను ఒకే సరి జంతువుల మీద మరియు మనుషులమీద ఒకే సారి ప్రయోగిస్తారు. ఈ టీకా యొక్క క్లినికల్ ట్రయల్ నేరుగా అమెరికాలో ప్రారంభించబడిందని డాక్టర్ అల్లా పేర్కొన్నారు.కాబట్టి ఇప్పుడు ఈ టీకా భద్రతా ప్రమాణాల ఆమోదం పొందటానికి ఎక్కువ సమయం పట్టక పోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: