కరోనా కేసులు తెలంగాణ లో పెరుగుతూనే ఉన్నాయ్. మర్కజ్ నిజాముద్దీన్ జమాత్ సంఘటన తరువాత అత్యధికం కేసులు హైదరాబాద్ లో నమోదౌతున్నాయి. ఈ విషయాన్నీ స్వయానా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రెస్ మీట్ లో తెలియజేసారు. అయితే కరోనాను కట్టడి చేయడానికి ప్రత్యేక అధికారులను కూడా నియమిస్తామని చెప్పారు అయితే ఈ రోజు జరిగిన సమావేశంలో 19 మందిని హైదరాబాద్ పరిధిలో స్పెషల్ ఆఫీసర్స్ గా నియమిస్తున్నట్లు ghmc కమిషనర్ లోకేష్ కుమార్ ఉత్తర్వులను జరీ చేసారు. అదేవిధంగా వారి పేర్లను కూడా ప్రకటించింది 
ప్రత్యేకాధికారులు:

1. చాంద్రాయణగుట్ట, చార్మినార్- వెంకటేశ్వర్లు
2.  కార్వాన్- రవీందర్రాజు
3.  గాజుల రామారాం- కిషన్
4. మూసాపేట్, కూకట్పల్లి- రాహుల్ రాజ్
5. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్- ప్రియాంక కాప్రా
6. రాజేంద్రనగర్- విజయలక్ష్మి
7. ఉప్పల్, ఎల్బీ నగర్- యాదగిరి రావు
8. యూసుఫ్గూడ, శేరిలింగంపల్లి- వాణిశ్రీ
9. మలక్పేట, సంతోష్నగర్- విక్టర్
10. మల్కాజిగిరి- జయరాజ్
11. కుత్బుల్లాపూర్, అల్వాల్- శంకరయ్య
12.  పటాన్చెరు- శ్రీనివాస్
13.  ఫలక్నుమా-శ్రీలక్ష్మి
14. ముషీరాబాద్, అంబర్పేట-కృష్ణ
15. సికింద్రాబాద్, బేగంపేట- సరోజ
16. హయత్నగర్, సరూర్నగర్-పంకజ
17. మెహిదీపట్నం, గోషామహల్- సంధ్య

మరింత సమాచారం తెలుసుకోండి: