కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న కారణంగా లాక్ డౌన్ కట్టు దిట్టం చేసింది కేంద్రం. అయితే ఝార్ఖండ్ లో హింద్పిరి   సిటీ లో  నిన్న మొన్నటివరకు ఒకేఒక కేసు నమోదు అయ్యింది మళ్లీ ఈరోజు మరో కొత్త కేసు నమోదు అవ్వడంతో కేంద్రప్రభుత్వం ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది. రాంచి ప్రభుత్వం హింద్పిరి సిటీ నీ కట్టుదిట్ట చేసింది మరియు సిటీ మొత్తాన్ని 150 పోలీస్ బలగాలతో అష్టదిగ్బంధనం చేసింది.

 

ఇప్పటివరకు ఝార్ఖండ్ లో 27 కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా 2 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 25 పోసిటివ్ కేసులు ఆక్టివ్ కేసులుగా ఉన్నాయ్. నిన్నప్రధాన మంత్రి మోడీ మీడియా సమావేశంలో లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఝార్ఖండ్ ముఖ్య మంత్రి హేమంత్ సొరేన్ లాక్ డౌన్ ఏర్పాట్లు కట్టుదిట్టం చేయమని పోలీస్ శాఖకు హుకుం జారీ చేశారు . ఇప్పటి వరకు ఇండియా లో 11763 కేసులు నమోదు అయ్యాయి 399 మరణాలు సంభవించాయి . 1375 కేసులు రికవరీ అయ్యాయి, 99999 కేసులు ఆక్టివ్ స్టేజి లో ఉన్నాయ్ . 

మరింత సమాచారం తెలుసుకోండి: