కరోనా కారణంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలను ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తెలంగాణ పోలీస్ యంత్రంగా వినూత్న రీతిలో ప్రజలను చైతన్య పరుస్తున్నారు. బయట వైరస్ వ్యాపిస్తుంది బయటికి రావద్దని నెత్తి నోరు కొట్టుకుంటున్నా   వినని ప్రజలకు ఇలా వినూత్నంగా చతన్య పరిచారు. పై చిత్రాన్ని చూపిస్తూ ఒక వేళా వైరస్ కనిపిస్తే మీరు బయటికి వస్తారా లేక ఏం చేస్తారు అనే ప్రశ్న అడగటం గరిగింది.

 

ఆ ప్రశ్నకు నెటిజన్స్ తమ అభిప్రాయాన్ని పలురకాలుగా తెలియ పరచారు. అయితే ఆ చిత్రంలో ఏకంగా కరోనా వైరస్ పెద్ద పెద్ద గబ్బిలాల సమూహంలా ఎక్కడ పడితే అక్కడ వ్యాపించి ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్టులలో మీరు కచ్చితంగా ఇంటినుండి బయటి రారుకాదా అదేవిధగా వైరస్ మనకు కనిపించక పోయినా వైరస్ ప్రతిచోటా ఇలానే వ్యాపించి ఉంది కావున ఇంట్లోనే ఉండండి సేఫ్ గా ఉండండి అని  ప్రజలను ఆ చిత్రం ద్వారా చైతన్య పరుస్తూ హెచ్చరిస్తున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: