ప్రధాన మంత్రి లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించినప్పటికీ . కొన్ని  షరతు లతో కేంద్రప్రభుత్వం సాధారణ  ప్రజలకు మేలుకరంగా లాక్ డౌన్ నిబంధనలను సడలించింది. శుక్రవారం రెలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ లో లవ్ అగర్వాల్ కొన్ని అంశాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. లాక్ డౌన్ ఇకపై కట్టుదిట్టం చేస్తున్నట్లు చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా వైద్య పరికరాలు మరియు మందులను తయారు చేసేవిధంగా  ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

 

WHO రివ్యూ మీటింగ్ లో ఆరోగ్య శాఖామంత్రి పాల్గొన్నారు . ముఖ్యంగా కరోనా కట్టడికి తీసుకోవలసిన విషయాలగురించి చేర్చించినట్లుగా సమాచారం. అత్యవసర వైద్య సర్వీసెస్ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలియజేశారు. భరత్ లో గడచినా 24 గంటల్లో 942 కొత్తకేసులు నమోదు కాగా 12380 పాజిటివ్ కేసులు మొత్తంగా ఉన్నాయి..గడచినా 24 గంటల్లో 37 మంది చనిపోయారు. ఇప్పటివరకు 1489 కేసులు రికవరీ అయ్యారు 

మరింత సమాచారం తెలుసుకోండి: