Cricket Australia on Thursday laid off majority of its staff till June 30 as it battled a financial crisis triggered by the COVID-19 pandemic but remained hopeful of the T20 World Cup in October-November#T20WorldCup #CoronavirusPandemichttps://t.co/cM3l6NrzSi

— CricketNDTV (@CricketNDTV) April 16, 2020 " />కరోనా వైరస్ నేపధ్యంలో బాగా ఇబ్బంది పడుతుంది క్రికెట్. క్రికెట్ మ్యాచ్ లు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనపడటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మీద బ్రతికే వాళ్ళు కూడా రోడ్డున పడ్డారు. ఈ తరుణంలో క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభ౦తో క్రికెట్ ఆస్ట్రేలియా పోరాటం చేస్తుంది. 

 

దీనితో క్రికెట్ ఆస్ట్రేలియా జూన్ 30 వరకు తన సిబ్బందిలో ఎక్కువ మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ దేశ క్రికెట్ బోర్డ్ అక్టోబర్-నవంబర్‌లో జరిగే టి 20 ప్రపంచ కప్‌ పై భారీ ఆశలే పెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: