బుధవారం ఉదయానికి ప్రపంచ జనాభా 777,77,77,777 కు చేరింది.అయితే ఈ సంఖ్యా వచ్చే మూడేళ్ళలో 800 కోట్లు దాటినా ఆచార్య పడనవసరం లేదు. గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం 1.05  శాతం పెరిగే చూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.అంటే ఈ ఏడాది కొత్తగా 8,13,30, 639మంది జనాభా పెరుగుతారన్నది అంచనా. ఇప్పటివరకు ఇండియా జనాభా 137,71,66,004  కోట్లు ఉండగా చైనా జనాభా 143,81,69,019 కోట్లు ఉంది, ప్రపంచ జనాభాలో చైనా ముందు వరస లో ఉండగా  ఇండియా దీని తరువాత స్థానంలో ఉంది  ప్రపంచవ్యాప్తంగా తొలి 20 దేశాలజనాభా నమోదు ఈ విధంగా ఉంది. 


0 .  అమెరికాలో 33,05,98,908, 

1. ఇండోనేషి యాలో 27,29,18,641,

2. బ్రెజిల్లో 21,22,44,664,

3. నైజీరియాలో 20,50,53,776,

4. పాకిస్థాన్లో 21,99,85,803,

5. రష్యాలో 14,59,21,529,

6. బంగ్లాదేశ్లో 16,43,46,444,

7. జపాన్లో 12,65,56,155,

8. మెక్సికోలో 12,86,49,441,

9. ఈజిప్ట్లో 10,19,26,737,

10. కాంగోలో 8,89,78,240,

11. ఇధియోపియాలో 11,43,57,859,

12. ఇరాన్లో 8,37,67,500,

13. థాయ్ల్యాండ్లో 6,97,63,691

14. ఫిలిప్పీన్స్లో 10,92, 75,035,

15. వియాత్నంలో 9,71,55,733,

16. టర్కీలో 8,41,49,208,

17. జర్ననీలో 8,37,28,392,

మరింత సమాచారం తెలుసుకోండి: