ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ మ‌న‌దేశంలో కూడా విజృంభిస్తుండ‌డంతో ఇక్క‌డ ఇప్ప‌టికే మూడు వారాలు లాక్‌డౌన్ అమ‌లు జ‌ర‌గ‌గా మ‌రో 19 రోజుల పాటు దేశం అంతటా క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లు అవుతుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ క్ర‌మంలోనే ప్ర‌వేటు ఆసుప‌త్రులు తీవ్ర సంక్షోభంలో ప‌డ్డాయి.

 

ఈ త్రైమాసిక అంచ‌నాల ప్ర‌కారం ఈ ఆసుప‌త్రుల‌కు రూ .14,000 నుండి 24,000 కోట్లకు నష్టం వ‌స్తుంద‌ని ఫిక్కీ అధ్యయనం తెలిపింది. ఈ ప్ర‌భావం వ‌ల్ల ఒక్క నెల‌లోనే ఆసుప‌త్రులు తీవ్ర న‌ష్టాల్లోకి వెళ్లిపోయాయ‌ని తెలుస్తోంది. ఈ మూడు నెల‌ల్లో ప్రైవేటు హాస్ప‌ట‌ల్స్‌కు వ‌చ్చే ఆదాయం 20-35 శాతం తగ్గుతుందని అంచనా వేయబడింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: